ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Published Jul 25, 2024 02:24:54 AM
తెలంగాణ బడ్జెట్ రూ.2లక్షల 91వేల 159 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ.2,20,945 కోట్లు
మూలధనం వ్యయం : రూ.33,487 కోట్లు
తెలంగాణ తలసరి ఆదాయం : రూ.3,47,299
------------------------------------------------------------------
-
సాగునీటి పారుదల శాఖకు : రూ.26వేల కోట్లు
-
సంక్షేమానికి : రూ.40వేల కోట్లు
-
హార్టికల్చర్ శాఖకు : రూ.737 కోట్లు
-
రోడ్లు, భవనాల శాఖకు : రూ. 5,790 కోట్లు
-
హోంశాఖకు : రూ.9,564 కోట్లు
-
పశు సంవర్ధక శాఖకు : రూ.1980 కోట్లు
-
విద్యాశాఖకు : రూ.21,292 కోట్లు
-
నీటి పారుదలశాఖకు : రూ.22,301
-
ప్రజా పంపిణీకి : రూ.3,836కోట్లు
-
పరిశ్రమల శాఖకు : రూ. 2,762కోట్లు
-
ఐటీ శాఖకు : రూ.774 కోట్లు
-
రూ.500 గ్యాస్ సిలిండర్ కోసం : రూ.723 కోట్లు
-
అడవులు, పర్యావరణశాఖకు : రూ.1,064 కోట్లు
-
ట్రాన్స్ కో , డిస్కంలకు : రూ.16,410 కోట్లు
-
వైద్య ఆరోగ్య శాఖకు : రూ.11,468 కోట్లు
-
బీసీ సంక్షేమానికి : రూ.9,200 కోట్లు
-
మైనార్టీ సంక్షేమానికి : రూ.3,003కోట్లు
-
ఎస్సీ సంక్షేమానికి : రూ. 33,124 కోట్లు
-
ఎస్టీ సంక్షేమానికి : రూ.17,056 కోట్లు
-
స్త్రీ, శిశు సంక్షేమానికి : రూ. 2,736 కోట్లు
-
రీజనల్ రింగ్ రోడ్డు కోసం : రూ.1,525 కోట్లు
-
జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు : రూ.3065 కోట్లు
-
హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు : రూ.500 కోట్లు
-
మెట్రో వాటర్ వర్క్ కోసం : రూ.3,385 కోట్లు
-
ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు : రూ.100 కోట్లు
-
ఔటర్ రింగ్ రోడ్డు కోసం : రూ.200 కోట్లు
-
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం : రూ.500
-
పాత బస్తీలో మెట్రో విస్తరణకు : రూ.500 కోట్లు
-
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టం కోసం : రూ. 50కోట్లు
-
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం : రూ.1500 కోట్లు
-
హైదరాబాద్ నగరాభివృద్ది కోసం : రూ.10వేల కోట్లు
-
ఇందిరా మహిళా శక్తి పథకం కోసం : 50.41 కోట్లు
-
పంచాయతీ, గ్రామీణభివృద్ధి శాఖకు : రూ.29,816 కోట్లు
-
వ్యవసాయం, అనుబంధ రంగాలకు : రూ.72,659 కోట్లు
-
మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ.723కోట్లు
-
మహిళా శక్తి క్యాంటిన్ కోసం రూ.50 కోట్లు
-
అప్పులకు వడ్డీల కోసం రూ. 17,729 కోట్లు
Tags : kcr india-people ts-news newslinetelugu minister cm-revanth-reddy assembly-budget-session