Gold Rate Today : పడిపోయిన పసిడిధర..వెండిధర ఎంతంటే ?

స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈ మూడురోజుల నుంచి కాస్త తగ్గుతూ ...వచ్చిందిద. ఈ రోజు మరింత తగ్గింది.


Published Aug 21, 2024 08:09:00 AM
postImages/2024-08-21/1724208010_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈ మూడురోజుల నుంచి కాస్త తగ్గుతూ ...వచ్చిందిద. ఈ రోజు మరింత తగ్గింది. దీంతో బంగారం ధరలు స్వలంగా తగ్గాయి. ఆగష్టు నెలలో దాదాపు పది ఐదు తగ్గుతూనే ఉంది.


విజయవాడ, హైదరాబాద్ లో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్ లలో కూడా బంగారం ధర ఈరోజు రూ. 100 ,22 క్యారెట్లకు, రూ. 120 , 24 క్యారెట్లకు తగ్గింది. అన్ని ప్రాంతాల్లోను బంగారం ధర దాదాపు 100 తగ్గి 22 క్యారట్ల బంగారం 66వేల 600 గా నమోదయ్యింది. 24 క్యారట్ల ధర అయితే 72వేల 650 రూపాయిలుగా ఉంది. 


అమెరికా ఆర్థిక మాంద్యం కారణంగా చైనా పెద్ద ఎత్తున బంగారం కొంటుంది. గడిచిన 18 నెలలుగా చైనా ఎడాపెడ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేస్తుంది.అయితే గత జూన్ నెల నుంచి మధ్యలో బ్రేక్ ఇచ్చింది.కానీ మళ్ళీ ఆగస్టు నెలలో  చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు మళ్ళీ ప్రారంభించింది. దీని వల్ల బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది మార్కెట్ వర్గాలకు మంచి వార్త. ఈ నెల నుంచి బంగారం మరింత పెరుగుతూ సామాన్యుల నడ్డి విరుస్తుంది.. ఈరోజు కిలో వెండి ధర రూ. 1000 పెరిగి, రూ. 87,000 వద్ద నిలిచింది. ఇవే ధరలు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu goldrates silver-rate

Related Articles