తనపై తనకు స్పృహ లేనట్లు ఉందంటున్నారు నెటిజన్లు. అలా బహిరంగంగా కౌగిలింతలు ...బైకులపై ఇలా వెళ్లడానికి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బెంగుళూరు లో నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఓ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ను బైకు ముందు వైపున్న ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని కూర్చుంది. అయితే కాస్త తనపై తనకు స్పృహ లేనట్లు ఉందంటున్నారు నెటిజన్లు. అలా బహిరంగంగా కౌగిలింతలు ...బైకులపై ఇలా వెళ్లడానికి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ప్రేమికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అసలు క్షమించకూడదని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమని, పైగా హెల్మెట్ లేకుండా రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఆ జంటపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆ అమ్మాయి బాగా తాగి ఉన్నట్లు ఉందని ...వెనుక కూర్చోలేని పరిస్థితిలో ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
![]()
Tags : newslinetelugu lovers viral-video bengalore