Salman Khan: ధోనీ బర్త్ డే వేడుకలో సల్మాన్ ఖాన్..వీడియో పోస్ట్ చేసిన ధోనీ వైఫ్

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే  శనివారం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గరే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీకి బాలీవుడ్ కండలవీరుడు సల్మానా్ హాజరయ్యారు. స్వయంగా హాజరై మహీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.


Published Jul 07, 2024 12:10:00 PM
postImages/2024-07-07/1720334457_msdhoni141720327191.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే  శనివారం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గరే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీకి బాలీవుడ్ కండలవీరుడు సల్మానా్ హాజరయ్యారు. స్వయంగా హాజరై మహీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.


ఎప్పట్లానే సల్మాన్ తన ఫేవరేట్ బ్లూ జీన్స్, బ్లాక్ షర్ట్ లో తళుక్కుమనగా ధోనీ కలర్ ఫుల్ టీషర్ట్ లో మెరిసిపోయాడు. తన ఫ్రెండ్స్ తో బర్త్ డే పార్టీలో చిల్ అయ్యారు.ఈ సందర్భంగా సాక్షి సింగ్ సరదాగా భర్తకు పాదాభివందనం చేసింది.


ఈ వేడుకలో పాల్గొన్న ఫొటోను సల్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో  ఈ వీడియోను షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే కప్టాన్ సాబ్ అంటూ ఫొటో కింద క్యాప్షన్ యాడ్ చేశాడు . అలాగే సాక్షి సింగ్ ఓ వీడియో క్లిప్ ను తన ఇన్ స్టా పేజీలో నెటిజన్లతో పంచుకుంది. లక్షలాది మంది తమ ఫేవరేట్ స్టార్స్ ను ఇలా ఒక్క చోట చూసి 43తెగ మురిసిపోయారు. 

 

newsline-whatsapp-channel
Tags : salman-khan viral-news birthday social-media

Related Articles