వాటిల్లో స్టూడెంట్ ల్యాప్ టాప్స్ ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన డెల్, హెచ్పీ, యాసర్, అసుస్, లెనోవా వంటి బ్రాండ్లపై 40 పర్సన్ ఆఫర్లు నడుస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎంప్లాయ్స్ మాటకేం కాని ..ఎలా అయినా కట్టేస్తారు. కాని స్టూడెంట్స్ కే ఉపయోగపడేలా ...తక్కువ ధరలో దొరికే ల్యాప్ టాప్స్ ఏంటో చూద్దాం.అమెజాన్ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తోంది. వాటిల్లో స్టూడెంట్ ల్యాప్ టాప్స్ ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన డెల్, హెచ్పీ, యాసర్, అసుస్, లెనోవా వంటి బ్రాండ్లపై 40 పర్సన్ ఆఫర్లు నడుస్తున్నాయి.
*HP ల్యాప్ టాప్ 15 ఎస్
హెచ్‌పీ ల్యాప్ టాప్ 15ఎస్.. ఈ ల్యాప్ టాప్ లో ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8GB RAM, 512GB SND తో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లే ఉంటుంది.దీనిపై అమెజాన్లో 33శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 32500 కి దొరుకుతుంది.
*లెనోవో ఐడియల్ స్లిమ్ 3
ఇది మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. గేమింగ్ , కోడింగ్ చేసేవారికి ఈ ల్యాప్ టాప్ 15.6 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. దీనిని రూ. 32,980గా ఉంటుంది. తక్కువ ధరలో మంచి డీల్.
*లెనోవో ఐడియల్ స్లిమ్ 3
ఈ ల్యాప్ టాప్ 15.6 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. 32,980 ధరలో అమేజాన్ లో దొరుకుతుంది.
* డెల్ 15..
ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ 12వ తరం ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఉంటుంది. 15.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. 36వేల ధరకు అమేజాన్ లో దొరుకుతుంది.
*యాసర్ యాస్పైర్ 3
ఇంటెల్ కోర్ సెరెలాన్ ప్రాసెసర్, డీడీఆర్4 సిస్టమ్ మెమరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు చాలా బాగా యూజ్ అవుతుంది. 512జీబీ ఎస్ఎస్డీ తో వస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ ఇది. ఐటీ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీరు రూ. 21,790కే కొనుగోలు చేయొచ్చు. జస్ట్ ఆరు నెలల ఈఎంఐ తో క్లియర్ అయిపోతుంది.