ACB: ఏసీబీ వలలో మత్స్యశాఖ అధికారి 

మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు రూ.25వేలు లంచం తీసుకుంటూ  మాశ్యు శాఖ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721389435_acb222.PNG

న్యూస్ లైన్ డెస్క్: అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాకూర్ రూపేందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు రూ.25వేలు లంచం తీసుకుంటూ  మాశ్యు శాఖ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే గతంలో రెండు సార్లు ఏసీబీకి చిక్కిన ఆయన తీరు మార్చుకోలేదు. కాగా, రేపు సూర్యాపేట నుండి బదిలీ కావాల్సి ఉండగా.. అంతలోనే ఏసీబీ ట్రాప్‌లో ఇరుక్కున్నాడు. ఫిషింగ్ ఆర్డర్స్ రిలీజ్ కోసం సొసైటీ నుండి రూపేందర్ సింగ్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోని సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 25,000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమాదు చేసిన అధికారులు శనివారం ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.   

newsline-whatsapp-channel
Tags : telangana arrest

Related Articles