Fire accident: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Published Sep 07, 2024 05:38:53 PM
postImages/2024-09-07/1725710933_fireaccidentinmallapur.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియలేదని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu fire-accident

Related Articles