School Teacher : టీచర్‌ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు ... ఎందుకంటే

 ఇది మంచి, ఇది చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే పెడ తోవ పట్టాడు. 


Published Jun 23, 2024 03:26:38 AM
postImages/2024-06-23/1719131116_4ce3628bf67b4917a1c9f941f4f7bf56.jpeg

న్యూస్ లైన్ డెస్క్ :  ఇది మంచి, ఇది చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే పెడ తోవ పట్టాడు. వివరాల్లోకి వెళితే భద్రాద్రికొత్తగూడెం (Bhadardri Kottagudem) జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు (School Teacher) పాఠశాలకు రాకుండా వివాహేత సంబంధం పెట్టకున్నాడు. ఇది తెలిసిన గ్రామస్తులు అతన్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు.  పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెట్టుకి కట్టేసి గ్రామస్తులు (Village People) చితకబాదారు.  వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త  గ్రామస్థులు భౌతికంగా దాడి చేశారు. అశ్వారావుపేట మండలం నెమలిపేటలో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

newsline-whatsapp-channel
Tags : bhadardri-kottagudem school-teacher village-people-

Related Articles