Viral Video: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’ ఫ్రెండ్స్...ప్లీజ్ సబ్ స్కైబర్ కరో ఫ్రెండ్స్

ఏంటో సోషల్ మీడియా...ఏముందో ఇందులో ఏదో మంత్రమేసినట్లు ...గుట్టుగా ఏం దాచుకోవాలో...కూడా తెలిసి చావడం లేదు పిచ్చి వెధవలు. ఎందుకు ఈ విరక్తి అంటారా ..రీసెంట్ గా ఓ జంట ...హాలో ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ ప్రైవేట్ వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ కొత్త జంట తమ ఫస్ట్ నైట్‌ వ్లోగ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. దేవుడా మామూలు వైరల్ కాదు సామి....పిచ్చి పిచ్చి గా వైరల్ అయిపోతుంది.


Published Jul 09, 2024 03:28:00 PM
postImages/2024-07-09/1720519167_FirstnightinMobile1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏంటో సోషల్ మీడియా...ఏముందో ఇందులో ఏదో మంత్రమేసినట్లు ...గుట్టుగా ఏం దాచుకోవాలో...కూడా తెలిసి చావడం లేదు పిచ్చి వెధవలు. ఎందుకు ఈ విరక్తి అంటారా ..రీసెంట్ గా ఓ జంట ...హాలో ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ ప్రైవేట్ వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ కొత్త జంట తమ ఫస్ట్ నైట్‌ వ్లోగ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. దేవుడా మామూలు వైరల్ కాదు సామి....పిచ్చి పిచ్చి గా వైరల్ అయిపోతుంది.


సునంద్ రాయ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ ఫస్ట్ నైట్ వ్లోగ్ అంట.. ఈ వ్లోగర్స్ పిచ్చోళ్లు అయిపోయారు. బ్లర్ సీన్ కోసం వెయిట్ చేయండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ..ముందుగా వ్లాగ్ పెళ్లి కొడుకు స్టార్ట్ చేశాడు. హాలో ఫ్రెండ్స్ ..ఆజ్ కా స్పెషల్ ...ఫస్ట్ నైట్ వ్లాగ్ అంటూ తన భార్యను పరిచయం చేసి ...రూమ్ డెకరేషన్ చూపించాడు. మధ్యలో భార్యకు చిరాకు రాకుండా ఓ కిస్ ఇచ్చి ..వ్లాగ్ కంప్లీట్ చేశాడు. 


కాగా, జూలై 5న ఈ వీడియోను షేర్ చేయగా.. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అడల్డ్ సైట్స్ లో ఉండాల్సినవన్నీ...ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ కామంట్లతో ఊదరగొట్టేస్తున్నారు. 
 

Related Articles