అక్టోబర్ నెల అంటేనే పండగలు, పబ్బాలతో కలకలలాడుతుంది. అంతేకాకుండా ఈ టైంలోనే ఎక్కువగా పితృ పక్ష పూజలను చేస్తారు. అంతేకాకుండా ఈ నెలలో దుర్గాదేవిని అమితంగా పూజిస్తారు.
న్యూస్ లైన్ డెస్క్: అక్టోబర్ నెల అంటేనే పండగలు, పబ్బాలతో కలకలలాడుతుంది. అంతేకాకుండా ఈ టైంలోనే ఎక్కువగా పితృ పక్ష పూజలను చేస్తారు. అంతేకాకుండా ఈ నెలలో దుర్గాదేవిని అమితంగా పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాయల్లో దుర్గాదేవి దర్శనమిస్తుంది ఈ టైంలో అందరూ ఉపవాసాలతో దుర్గాదేవికి ఆరాధన చేసి కోరిన కోరికలు తీర్చమని అడుగుతారు.
అంతేకాకుండా ఈ నెలలోనే శివుని ఆరాధన కూడా ఎంతో అమితంగా ఉంటుంది. అలాగే 2024లో రెండవ చివరి చంద్రగ్రహణం కూడా అక్టోబర్ నెలలోనే సంపాదించబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే మతపరమైనటువంటి దృక్కోణాల్లో ఈనెల ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అలాంటి అక్టోబర్ నెలలో ఏ ఏ పండుగలు వస్తున్నాయి. ఏ తేదీల్లో వస్తున్నాయి అనే వివరాలు చూద్దాం..
అక్టోబర్ 2 2024 అశ్విన్ అమావాస్య:
అక్టోబర్ 3, 2024 శరత్నవరాత్రి
అక్టోబర్ 9, 2024 కల్పరంబు
అక్టోబర్ 10, 2024 నవ పత్రిక పూజ
అక్టోబర్ 11 2024 దుర్గ మహాష్టమి
అక్టోబర్ 12 2024 దసరా శరద్ నవరాత్రులు
అక్టోబర్ 13 20 24 దుర్గ దేవి నిమర్జనం.
అక్టోబర్ 14 పాపం కుశ ఏకాదశి.
అక్టోబర్ 15 ( శుక్ల ) ప్రదోష వ్రతం
అక్టోబర్ 17 తులా సంక్రాంతి.
అక్టోబర్ 20 సంకష్టి చతుర్థి
అక్టోబర్ 28 రామ ఏకాదశి.
అక్టోబర్ 29 ప్రదోష వ్రతం శ్రీకృష్ణుడు
అక్టోబర్ 30 నెలసరి శివరాత్రి.
అక్టోబర్ 31 నరక చతుర్దశి.
నవరాత్రి ప్రారంభం:
భారతీయ పంచాంగం ప్రకారం శారదయ నవరాత్రి పండగ అనేది 2024 అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు జరుపుకుంటారు. ఇక చివరి రోజు అయిన అక్టోబర్ 12 నాడు దసరా పండుగ శారదియ నవరాత్రులను జరుపుకుంటారు.
దుర్గా దేవి అవతారాలు :
అక్టోబర్ 3, 2024- శైలపుత్రి, 04 అక్టోబర్ బాలాత్రిపుర సుందరీ, 5 అక్టోబర్ గాయత్రీదేవి,
06 లలితాదేవి,
07 సరస్వతీదేవి,
08 అన్నపూర్ణాదేవి,
09 మహాలక్ష్మీ,
10 దుర్గాదేవి,
11 మహిషాసురమర్దినీదేవి,
12 రాజరాజేశ్వరీదేవి అవతారాల్లో కనిపిస్తుంది.