కొన్ని సార్లు డైజిషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అయితే నార్మల్ పన్నీర్ లో మనకు దొరికే కాల్షియం ..రిచ్ ప్రొటీన్ ఈ అన్ లాగ్డ్ పన్నీర్ లో ఇవేం ఉండవు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పన్నీర్ అనగానే వెజ్ లవర్స్ కు సంతోషం ఆగదు... వెజ్ తినే వారికి గ్రేట్ ప్రొటీన్ సోర్స్ . కాని ఇక పై ఫేక్ పన్నీర్ ను కూడా లీగల్ చేసింది భారత్ ప్రభుత్వం అయితే అది కూడా కొన్ని రకాల మంచి పధార్ధాలతో చేసే పన్నీరే . నార్మల్ గా పన్నీర్ ను బాయిల్ వాటర్ ..లాక్టిక్ యాసిడ్ తో కలిపి పన్నీర్ ను తయారుచేస్తారు . కాని ఈ ఫేక్ పన్నీర్ మాత్రం అనలాగ్ పన్నీర్ అంటారు. ఇది పామ్ ఆయిల్ మరియు పామాయిల్ ను కలిపి తయారుచేస్తారు. ఇది మీకు నార్మల్ స్ట్రీట్ ఫుడ్స్ లో వాడే పన్నీర్ ..దీనిని తినడం వల్ల కాలరీ లు ఎక్కువ పోషకాలు తక్కువ గా ఉంటాయి. కొన్ని సార్లు డైజిషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి.
అయితే నార్మల్ పన్నీర్ లో మనకు దొరికే కాల్షియం ..రిచ్ ప్రొటీన్ ఈ అన్ లాగ్డ్ పన్నీర్ లో ఇవేం ఉండవు. అంతేకాదు ..ఈ పన్నీర్ గుండె సంబంధిత వ్యాధులకు ..మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ఇంత తెలిసి మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే ..పన్నీర్ కు ఆల్టర్నేటివ్ గా దీన్ని తక్కువ మోతాదులో వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఇంకొకటి కూడా చెప్పింది. అది మార్కెట్లో అమ్మేటపుడు ఫేక్ పన్నీర్ అనే విషయం క్లియర్ గా చెప్పాలని కూడా కండిషన్ పెట్టింది. కాని మనకి రూల్స్ అసలు పడవుగా ...అలా అలా ఇప్పుడు అసలు నకిలీ అయ్యింది...నకిలీ అసలైంది .