ఆండ్రాయిడ్ ఫోన్ ల పుణ్యమా అని చాలామంది మైనర్ పిల్లలే దాదాపు 14 నుంచి 15 ఏళ్ల లోపు వారే అశ్లీల చిత్రాలను ఎక్కువగా చూస్తున్నారట. మరి ఆ దేశం ఎక్కడ దానికోసం వారు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. యూరప్ లోని స్పెయిన్ చాలా అభివృద్ధి చెందిన దేశం. అలాంటి ఈ దేశంలో చాలామంది 14 ఏళ్లలోపు పిల్లలే అశ్లీల వీడియోలు చూస్తూ పెడదారిన పడుతున్నారట. దీంతో ఈ ఇష్యూ ప్రభుత్వం దాకా చేరింది. దీనిని కట్టడి చేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తోందట. దీనికోసం "కర్టేరా డిజిటల్ బీటా" పేరుతో ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకువచ్చింది. స్పెయిన్ లో దీన్ని ప్రజా పోర్ట్ ఏ అని పిలుస్తూ ఉంటారు. ప్రభుత్వం జారీ చేసేటువంటి ఐదు ఆధికృత ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి దీన్ని అనుసంధానం చేయాలి. దీనివల్ల పో*ర్న్ సైట్ ఓపెన్ చేయడానికి వయసు ఎంత అనేది అడుగుతుంది. ఒకవేళ వారికి 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, ఆ సైట్ యాక్సెస్ అవ్వదట. ఈ విధంగా ప్రభుత్వం చిన్న పిల్లలు చూడకుండా నిబంధనలు తీసుకువచ్చిందట.
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు ఇంట్లో మొబైల్ ఫోన్ అనేది ఉండేది కాదు. ఒక గల్లీలో ఎవరికో ఒకరికి ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ ద్వారానే చాలామంది మాట్లాడేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఇంట్లోకి మొబైల్ ఫోన్ అనేది వచ్చింది. అది కాస్త అప్డేట్ అయి ఆండ్రాయిడ్ ఫోన్ గా మారాయి. ఇంట్లో ఉన్న అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే టెక్నాలజీ పెరగడం తప్పు కాదు ఆ టెక్నాలజీని తప్పుగా వాడుకోవడమే మనం చేసే పెద్ద తప్పు.
అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ల పుణ్యమా అని చాలామంది మైనర్ పిల్లలే దాదాపు 14 నుంచి 15 ఏళ్ల లోపు వారే అశ్లీల చిత్రాలను ఎక్కువగా చూస్తున్నారట. మరి ఆ దేశం ఎక్కడ దానికోసం వారు ఏం చేస్తున్నారు. అనేది చూద్దాం. యూరప్ లోని స్పెయిన్ చాలా అభివృద్ధి చెందిన దేశం. అలాంటి ఈ దేశంలో చాలామంది 14 ఏళ్లలోపు పిల్లలే అశ్లీల వీడియోలు చూస్తూ పెడదారిన పడుతున్నారట. దీంతో ఈ ఇష్యూ ప్రభుత్వం దాకా చేరింది. దీనిని కట్టడి చేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తోందట. అక్కడి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.
దీనికోసం "కర్టేరా డిజిటల్ బీటా" పేరుతో ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకువచ్చింది. స్పెయిన్ లో దీన్ని ప్రజా పోర్ట్ ఏ అని పిలుస్తూ ఉంటారు. ప్రభుత్వం జారీ చేసేటువంటి ఐదు ఆధికృత ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి దీన్ని అనుసంధానం చేయాలి. దీనివల్ల పో*ర్న్ సైట్ ఓపెన్ చేయడానికి వయసు ఎంత అనేది అడుగుతుంది. ఒకవేళ వారికి 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, ఆ సైట్ యాక్సెస్ అవ్వదట.
ఈ విధంగా ప్రభుత్వం చిన్న పిల్లలు చూడకుండా నిబంధనలు తీసుకువచ్చిందట. కేవలం యూరప్ లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ పో*ర్న్ సైట్స్ చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇందులో కూడా అనేకంగా మైనర్ పిల్లలే ఉంటున్నారు. ఇప్పటికే ఇండియా కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఓపెన్ చేస్తే పో*ర్న్ సైటు యాక్సెస్ అవ్వకుండా నిబంధనలు తీసుకొచ్చింది.