కొబ్బరికాయ లోకి నీరు ఎలా వస్తుందో తెలుసా.?

న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్  అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు  అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక


Published Jun 24, 2024 07:06:21 PM
postImages/2024-06-24/1719236181_coco.jpg

కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health coconut- water benifits

Related Articles