పెట్రోల్ బంకుల్లో ఇవి ఫ్రీ అని మీకు తెలుసా.. ఈసారి వెళ్తే అడగండి.!

సాధారణంగా మనం పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు మన బైకులో లేదా కారులో పెట్రోల్ లేదంటే డీజిల్ పోయించుకొని ఆయనకు డబ్బులు చెల్లించి సైలెంట్ గా వచ్చేస్తూ ఉంటాం. ఇది అందరూ చేసే రొటీన్ పనే. పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచితంగా లభించేవి ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా  ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉంటాయి.  మనకు టైర్లలో గాలి సరిగ్గా లేనప్పుడు ఆ ఎయిర్ స్టేషన్ లోకి వెళ్లి గాలి పెట్టించుకోవచ్చు. మీకు ఏదైనా చిన్న చిన్న గాయాలు తగిలినప్పుడు పెట్రోల్ బంకు సమీపంలో ఉంటే మీరు అక్కడికి వెళ్లి ఉచిత ప్రథమ చికిత్స  పెట్టెలను తీసుకోవచ్చు. పెట్రోల్ బంకులో త్రాగునీరు కూడా ఫ్రీగా లభిస్తుందనేది మీరు గమనించాలి. చాలా వరకు పెట్రోల్ బంకుల్లో ఉచితంగా టాయిలెట్ పోవడానికి  అవకాశం ఉంటుంది.


Published Jul 11, 2024 09:54:00 PM
postImages/2024-07-11/1720712135_petrol.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు  మన బైకులో లేదా కారులో పెట్రోల్ లేదంటే డీజిల్ పోయించుకొని ఆయనకు డబ్బులు చెల్లించి సైలెంట్ గా వచ్చేస్తూ ఉంటాం. ఇది అందరూ చేసే రొటీన్ పనే. పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచితంగా లభించేవి ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 ఎయిర్:
 పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా  ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉంటాయి.  మనకు టైర్లలో గాలి సరిగ్గా లేనప్పుడు ఆ ఎయిర్ స్టేషన్ లోకి వెళ్లి గాలి పెట్టించుకోవచ్చు. చాలామంది ఈ ఎయిర్ స్టేషన్ లో డబ్బులు తీసుకుంటారు అనుకుంటారు. కానీ పెట్రోల్ బంకుల్లో అది ఫ్రీగా అందించే సర్వీస్. 

 త్రాగునీరు :
ముఖ్యంగా పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన త్రాగునీరు ఉచితంగా అందించాలి. కాబట్టి పెట్రోల్ బంకులో త్రాగునీరు కూడా ఫ్రీగా లభిస్తుందనేది మీరు గమనించాలి. 

 ఉచిత చికిత్స:
 మీకు ఏదైనా చిన్న చిన్న గాయాలు తగిలినప్పుడు పెట్రోల్ బంకు సమీపంలో ఉంటే మీరు అక్కడికి వెళ్లి ఉచిత ప్రథమ చికిత్స  పెట్టెలను తీసుకోవచ్చు. 

 టాయిలెట్:
 చాలా వరకు పెట్రోల్ బంకుల్లో ఉచితంగా టాయిలెట్ పోవడానికి  అవకాశం ఉంటుంది. ఎక్కువగా పెట్రోల్ బంక్ లో శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసి వచ్చినటువంటి ప్రయాణికులు అక్కడ ఉచితంగా టాయిలెట్ ను ఉపయోగించుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu water petrol-bunk facilities free-treatment air-filling

Related Articles