TOLLYWOOD: వార్నీ ఏందిరా ఇది ..ఇన్ని పాటలు కాపీ కొట్టేశారా మనవాళ్లు ?

కాపీ కొట్టని డైరక్టర్ ఎవరు సార్ అసలు...చూడండి మీరే చూడండి ఎన్ని వేల పాటలు కాపీ పాటలు ఉన్నాయో ...మీకు తెలుస్తుంది.


Published Oct 02, 2024 06:07:00 PM
postImages/2024-10-02/1727872820_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అందాల ఆటబొమ్మ...ఎంత బాగుంది ముద్దు గుమ్మ ..ట్యూన్ ఎంత బాగుంటుంది సార్ ..అసలు ..వింటుంటేనే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ కాపీ సాంగ్ అని తెలిస్తే తెలుగు పాటల అభిమానుల గుండె బద్దలైపోతుంది సార్. ఫన్నీ గా ..చాలా ఫన్నీ గా  అసలు కాపీ అనగానే మా తమన్ అన్నయ్య మీద పడతారు..కాని కాపీ కొట్టని డైరక్టర్ ఎవరు సార్ అసలు...చూడండి మీరే చూడండి ఎన్ని వేల పాటలు కాపీ పాటలు ఉన్నాయో ...మీకు తెలుస్తుంది.


నాగార్జున గారి పాట తెలుసా మనసా ...ఎంత పెద్ద హిట్టు సార్ ..అసలు అది కూడా కాపీ అంట సార్...అసలు ఇన్ని పాటలు మనకే తెలీకుండా రీ క్రియేట్ చేయడం కూడా గ్రేటే. అసలు ఎన్ని పాటలని చెప్తాం మీరే చూడండి ...ఎన్ని పాటలో..

Related Articles