సాధారణంగా మనుషులకు కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మనుషులు కొన్ని రకాల మాంసపదార్థాలను ఇష్టపడుతుంటారు. కోడి విషయానికొస్తే కొంత మంది లివర్ ఇష్టపడతారు, మరి కొంతమంది లెగ్ పీస్ అంటే ఇష్టపడతాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోరకమైనటువంటి ఇష్టం ఉంటుంది. వారికి ఇష్టమైన ఆ పదార్థాన్ని ముందు పెడితే అద్భుతంగా ఆరగిస్తారు. అలాంటి ఇష్టాఇష్టాలు కేవలం మనుషులకు, జంతువులకే కాకుండా పాములకు కూడా ఉంటాయట. ఇందులో ముఖ్యంగా కింగ్ కోబ్రాలకు మానవులలోని ఆ పార్ట్ అంటే అత్యంత ఇష్టమని ఒక అధ్యయనంలో తేలింది. మరి అది ఏంటో చూద్దామా..
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనుషులకు కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మనుషులు కొన్ని రకాల మాంసపదార్థాలను ఇష్టపడుతుంటారు. కోడి విషయానికొస్తే కొంత మంది లివర్ ఇష్టపడతారు, మరి కొంతమంది లెగ్ పీస్ అంటే ఇష్టపడతాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోరకమైనటువంటి ఇష్టం ఉంటుంది. వారికి ఇష్టమైన ఆ పదార్థాన్ని ముందు పెడితే అద్భుతంగా ఆరగిస్తారు. అలాంటి ఇష్టాఇష్టాలు కేవలం మనుషులకు, జంతువులకే కాకుండా పాములకు కూడా ఉంటాయట. ఇందులో ముఖ్యంగా కింగ్ కోబ్రాలకు మానవులలోని ఆ పార్ట్ అంటే అత్యంత ఇష్టమని ఒక అధ్యయనంలో తేలింది. మరి అది ఏంటో చూద్దామా..
సాధారణంగా పాముల జాతుల్లో కింగ్ కోబ్రాలు చాలా తెలివైనవి. ఇది గంటకు 20 మైళ్ళ దూరంతో పరిగెత్తగలవు చెట్లపై కూడా ఎక్కి జీవించగలవు. నీటిలో కూడా చాలా స్పీడ్ గా వెళ్లగలవు. ఇవి దాదాపు 20 మందిని చంపగల విషాన్ని తన లోపల ఉంచుకుంటుంది. కింగ్ కోబ్రాలు చాలా ఎక్కువగా ఒంటరిగానే జీవిస్తాయట. కేవలం లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు మాత్రమే ఇంకో సర్పంతో కలుస్తాయట.
ఇందులో ఆడ కోబ్రాలు గుడ్లు పెట్టి, పిల్లల్ని పోదిగి వాటిని కొన్ని వారాలపాటు కాపాడి బయటకు వస్తాయట. అలాంటి ఈ కోబ్రాల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందట. మానవులని కరిచేటప్పుడు ప్రత్యేకమైనటువంటి అవయవాల మీద దాడి చేస్తాయట. మనిషిలో ఎక్కువగా రక్తం ప్రవహించే భాగాలనే ఇష్టపడతాయని వాటి పైనే దాడి చేస్తాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది.