ప్రభాస్ చేప్రభాస్ తో సినిమా చేసే ప్రతి ఒక్కరికి తెలుగు ప్రభాస్ ఇంటి రుచులు తెలిసిందే. ఇమాన్వీ కి కూడా ప్రభాస్ ఇంటి భోజనానికి, ఆయన ఆతిథ్యం అందింది స్తున్న సినిమాలలో హను రాఘవపూడి డైరక్షన్ లో వస్తున్న 'ఫౌజీ' లో ఇమాన్వీ హీరోయిన్ గా చేస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ హీరో . ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథలతో డైరక్టర్లు , నిర్మాతలు సిధ్ధంగా ఉన్నా ..ప్రభాస్ డేట్స్ లేవు. ఓ వైపు పార్ట్ 2 లు ..మరో వైపు కొత్త సినిమాలు ఫుల్ బిజీ బిజీ . ప్రభాస్ చేస్తున్న సినిమాలలో హను రాఘవపూడి డైరక్షన్ లో వస్తున్న 'ఫౌజీ' లో ఇమాన్వీ హీరోయిన్ గా చేస్తుంది.
ప్రభాస్ తో సినిమా చేసే ప్రతి ఒక్కరికి తెలుగు ప్రభాస్ ఇంటి రుచులు తెలిసిందే. ఇమాన్వీ కి కూడా ప్రభాస్ ఇంటి భోజనానికి, ఆయన ఆతిథ్యం అందింది . ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. అయితే ఇమాన్వీ తన భోజనానికి ప్రభాస్ పంపిన ఫుడ్ వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇమాన్వీ కోసం ప్రభాస్ ఇంట్లో వండిన భోజనం వచ్చింది. షూటింగ్ బ్రేక్ టైమ్ లో ఈ భోజనాన్ని ఇమాన్వీ రుచి చూసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రుచికరమైన భోజనాన్ని రుచి చూపించిన ప్రభాస్ కు ధన్యవాదాలు అని కామెంట్ పెట్టింది. ప్రభాస్ రాజు ...నిజంగా రాజే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటజన్లు.
#Imanvi BREAKING NEWS - She’s SUPER HAPPY with Food Serve of #Prabhas at #Fauji Shoot
![]()
Tags : prabhas newslinetelugu movie-news heroine