బంగారం ధర ఇప్పుడు గ్రాము 9వేల 2 వందలు గా నడుస్తుంది. 22 క్యారట్ల బంగారం ధర 83000 గా నడుస్తుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం వెండిధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10గ్రాముల బంగారం ధర రూ 92,400గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.1,02,684గా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఇదే ధర కంటిన్యూ అవుతుంది. బంగారం ధర ఇప్పుడు గ్రాము 9వేల 2 వందలు గా నడుస్తుంది. 22 క్యారట్ల బంగారం ధర 83000 గా నడుస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 3084 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 23 డాలర్లు పెరిగి 3107 డాలర్లుకు చేరుకుంది.
ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.92వేల మార్క్ ను దాటేసింది. ఇది చరిత్రలోనే అత్యంత గరిష్ఠ స్థాయి అని చెప్పొచ్చు. వచ్చే వరం రోజులు బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. వచ్చే నెల 30 కు అక్షయతృతీయ బంగారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ చివరి నాటికి 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.95వేల మార్కును దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.