న్యూస్ లైన్ డెస్క్: దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తుల జాబితాలో గౌతమ్ ఆదాని రెండవ స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నో ఆస్తులున్నాయి. అలాంటి ఆయన ఆదాని గ్రూప్ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే టాప్ బీలియనీర్ల జాబితాలో కూడా ఉన్నారు.ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎడిబుల్ నుంచి మొదలు ఓడరేవుల వరకు విస్తరించబడింది. ఈ విధంగా వ్యాపారంలో అగ్రగామిగా ఉన్నటువంటి గౌతమ్ ఆదాని జీతం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.
అతను 2024 లో అందుకున్న జీతం, ఇతర వ్యాపార సమూహాల చైర్మన్ల తో పోలిస్తే చాలా తక్కువ. ఆయన సంస్థలో పనిచేసే ఇతర ఉద్యోగుల కంటే తక్కువ జీతాన్ని తీసుకుంటారు. తాజాగా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం 61 సంవత్సరాలు ఉన్నటువంటి గౌతమ్ ఆదాని 2023- 24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9.26 కోట్ల జీతాన్ని మాత్రమే తీసుకున్నారట. ఈయన ఎడిబుల్ ఆయిల్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు పోర్టు నుంచి పవర్ వరకు 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లు ఉన్నాయి.
ఇందులో ఆయన రెండింటిలో మాత్రమే వర్క్ చేసి జీతాన్ని అందుకుంటారు. ఇందులో ఒకటైనటువంటి ఆదాని గ్రూప్ ప్లాగ్ షిప్ కంపెనీ అయినటువ
దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తుల జాబితాలో గౌతమ్ ఆదాని రెండవ స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నో ఆస్తులున్నాయి. అలాంటి ఆయన ఆదాని గ్రూప్ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే టాప్ బీలియనీర్ల జాబితాలో కూడా ఉన్నారు.ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎడిబుల్ నుంచి మొదలు ఓడరేవుల వరకు విస్తరించబడింది. ఈ విధంగా వ్యాపారంలో అగ్రగామిగా ఉన్నటువంటి గౌతమ్ ఆదాని జీతం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.