GOLD: ఆషాడం స్పెషల్ ...బంగారం రేటు తగ్గు ముఖం పట్టాయి

 ఆడవాళ్లకి అదిరిపోయే శుభవార్త ..బంగారం రేటు తగ్గింది. అసలే శ్రావణ మాసం ...బంగారం కొంటారుగా ..రేటు తగ్గింది ఇప్పుడే ప్లాన్ చేసుకొండి.మొన్నటి వరకు పసిడి ధరలు చుక్కలు చూపించాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.68,140 వద్ద కొనసాగుతుంది.


Published Jul 20, 2024 12:56:00 PM
postImages/2024-07-20/1721460394_GoldRate3331024x576.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  ఆడవాళ్లకి అదిరిపోయే శుభవార్త ..బంగారం రేటు తగ్గింది. అసలే శ్రావణ మాసం ...బంగారం కొంటారుగా ..రేటు తగ్గింది ఇప్పుడే ప్లాన్ చేసుకొండి.మొన్నటి వరకు పసిడి ధరలు చుక్కలు చూపించాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.68,140 వద్ద కొనసాగుతుంది.
*  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.74,340 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.74,340 వద్ద కొనసాగుతుంది. కాస్త అటు ఇటుగా అన్ని రాష్ట్రాల్లోను ఇదే ధర పలుకుతుంది.
* ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,490 వద్ద కొనసాగుతుంది. 
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,990 వద్ద కొనసాగుతుంది. 
* ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,340 వద్ద కొనసాగుతుంది.
 దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.97,650, ఢిల్లీ,ముంబై, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ.93,150గా,బెంగుళూరులో రూ.91,650 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర. 97,650 వద్ద కొనసాగుతుంది. అయితే వెండి మీద మాత్రం జనాలు ఎక్కువ పెట్టుబడికి ఇష్టపడడం లేదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold

Related Articles