Hero: నిక్కర్ వేసుకుని నటి పక్కనున్న అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? 2024-06-23 13:39:20

చాలామంది నటీనటులు చిన్నతనంలో ఎలా ఉండేవారో వారికి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొంతమంది అభిమానులు తమ అభిమాన నటీనటులకు సంబంధించిన చిన్నతనంలో ఉండే కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. అబ్బాయి ఎవరో తెలుసా అంటూ పోస్ట్ చేస్తూ ఉంటారు.అంతేకాదు వారు స్టార్ హీరో,పాన్ ఇండియా హీరో, స్టార్ హీరోయిన్ అంటూ కూడా హింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా సీనియర్ నటి శారద పక్కనే నిక్కర్,టీషర్ట్ వేసుకొని కూర్చుని ఉన్న ఓ అబ్బాయి ఎవరో తెలుసా..