AISHWARYA: విడాకుల పోస్ట్ కి లైక్‌ కొట్టి దొరికిపోయిన అభిషేక్‌ బచ్చన్‌ !

 అమితా్‌ బచ్చన్‌ ఫ్యామిలీ, అభిషేక్‌ బచ్చన్‌ ముందుగా వస్తే, చాలా సేపటి తర్వాత ఐశ్వర్యా రాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. విడి విడిగానే ఫోటోలు దిగారు. దీంతో మీడియా కథనాలు నిజమేనని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అభిషేక్‌ బచ్చన్‌ చేసిన పని మరింత పెద్ద రచ్చ అవుతుంది. 


Published Jul 22, 2024 08:13:00 PM
postImages/2024-07-22/1721659478_6284ac9d3b3a446af3697bddb65c68d3.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే వార్త ఇపుడు బాలీవుడ్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. అసలే భర్తతో ఐశ్వర్య రాయ్‌ విడిపోతున్నారని అంతా కోడై కూస్తున్నారు. ఇలాంటి టైంలో ..అభిషేక్‌ బచ్చన్ చేసిన పని ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసేస్తుంది.
 అమితా్‌ బచ్చన్‌ ఫ్యామిలీ, అభిషేక్‌ బచ్చన్‌ ముందుగా వస్తే, చాలా సేపటి తర్వాత ఐశ్వర్యా రాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. విడి విడిగానే ఫోటోలు దిగారు. దీంతో మీడియా కథనాలు నిజమేనని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అభిషేక్‌ బచ్చన్‌ చేసిన పని మరింత పెద్ద రచ్చ అవుతుంది. 


 అయితే అభిషేక్‌ బచ్చన్‌ విడాకుల పోస్ట్ కే లైక్ కొట్టడం ఈ రచ్చకి కారణమవుతుందని చెప్పొచ్చు. ప్రముఖ రచయిత్రి హీనా కండేల్ వాల్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో పెళ్లై చాలా ఏళ్లు అయిన జంట విడిపోవాలని నిర్ణయంచుకునే `గ్రే డైవర్సెస్‌`కి కారణాలను మ్యాప్‌ ద్వారా వివరించింది. ఓ మేగజీన్‌కి ఆర్టికల్‌ రాసింది. ఇందులో విడాకుల ట్రెండ్ పెరుగుతున్న టైంలో ..ప్రేమ కష్టమనుకున్నపుడు విడిపోవడమే మంచిదనేది ఆవిడ అభిప్రాయం ..ఈ పోస్ట్ కు లైక్ కొట్టారు. 


ఐష్‌తో విడిపోతున్నారనేదానికి ఇదే సిగ్నల్‌ అని అంటున్నారు. దీంతో బాలీవుడ్‌ మీడియా సైతం దీన్ని హైలైట్‌ చేస్తుంది. ఆ రైటర్‌ ఎవరో కాదు, ఐశ్వర్యా రాయ్‌ స్నేహితురాలు. ఆమె పెట్టిన పోస్ట్ ని అభిషేక్‌ లైక్‌ కొట్టాడంటే, ఆమె తనకు తెలుసు. ఆమెని సపోర్ట్ చేసే క్రమంలో ఆయన ఈ లైక్‌ కొట్టి ఉంటాడని అంటున్నారు. ఈ జంట 2007 ఏప్రిల్‌ 20న మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కూతురు ఆరాధ్య ఉన్నారు. ఐష్ సినిమాల్లోకి వస్తున్నాడట. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce aishwarya-rai abhishek-bachchan

Related Articles