Allu Arjun:దానిపై ప్రేమతో స్నేహ రెడ్డిని వదిలేసి వెళ్లిన బన్ని.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే ఎలాంటి  గౌరవం ఉంటుందో మనందరికీ  తెలుసు. సినిమా ఇండస్ట్రీలో   ఆయనకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, తన సొంత నటన టాలెంటును   నమ్ముకుని ఎదుగుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరిగే వరకు వీరి ప్రేమ వ్యవహారం బయటకు రాలేదు. అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి మధ్య  ఒక సమయంలో చిన్న  వాగ్వాదం జరిగిందట. సమయంలో అల్లు అర్జున్  నేహా రెడ్డి ఇష్టం లేదని చెప్పి దానికోసమే వెళ్లాడట. ఆ వివరాలు ఏంటో చూద్దాం..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721386402_allu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే ఎలాంటి  గౌరవం ఉంటుందో మనందరికీ  తెలుసు. సినిమా ఇండస్ట్రీలో   ఆయనకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, తన సొంత నటన టాలెంటును   నమ్ముకుని ఎదుగుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరిగే వరకు వీరి ప్రేమ వ్యవహారం బయటకు రాలేదు.

అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి మధ్య  ఒక సమయంలో చిన్న  వాగ్వాదం జరిగిందట. సమయంలో అల్లు అర్జున్  నేహా రెడ్డి ఇష్టం లేదని చెప్పి దానికోసమే వెళ్లాడట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ప్రేమలో ఉన్నప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బద్రీనాథ్ చిత్రం మీడియా సమావేశంలో  అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. బద్రీనాథ్ సినిమా సమయంలో  స్నేహ రెడ్డి తనను కలవమని అడిగిందట.

ఇదే సమయంలో సినిమా  వాళ్లు కూడా, బద్రీనాథ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లాలి అన్నారట.  స్నేహ రెడ్డి కూడా అప్పుడే కలుస్తానంది, చిత్ర యూనిట్ కూడా మనాలి వెళ్లడానికి అప్పుడే అన్నీ ఓకే చేశారు. ఈ సమయంలో సినిమా కావాలా లేదంటే స్నేహ కావాలా అనే  సిచువేషన్   ఏర్పడిందట. కానీ అల్లు అర్జున్ సినిమా వైపే వెళ్ళాడని  తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సినిమాలను అంతగా ప్రేమిస్తారు.  అయితే ఈ విషయాన్ని బద్రీనాథ్ సినిమాకు సంబంధించినటువంటి ఒక సందర్భంలో బయట పెట్టారు.

సినిమాను   నమ్ముకుని నేను ముందుకు వెళ్లాను కాబట్టి ఈరోజు నాకు స్నేహ రెడ్డి దక్కింది. ఇప్పుడు సినిమాల్లో కూడా ఫేమస్ కాగలిగాను అంటూ చెప్పుకొచ్చారట. ఈ సమయంలో స్నేహ రెడ్డి వైపు నేను వెళ్లి ఉంటే,  ఇలా ఉండి ఉండేవాడిని కాదేమో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాతే అల్లు అర్జున్ మరియు స్నేహ వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun pushpa2 snehareddy badrinath

Related Articles