తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీ దేవర సినిమా చేస్తున్నారు. ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత తన ప్రాణ స్నేహితులు అయినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏంటో తెలియదు కానీ వీరి ముగ్గురి కాంబోలో సినిమా రాబోతుందని సమాచారం అందుతోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అదుర్స్ మరియు సాంబ మూవీలు అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ఒక మూవీ సోషల్ ఫాంటసీతో వచ్చింది, ఇక మరో మూవీ ఫుల్ యాక్షన్ కథతో వచ్చింది. ఈ రెండు సినిమాలు నందమూరి అభిమానులకు ఎంతో నచ్చుతాయి. అంతేకాకుండా ఇవి థియేటర్లోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాంటి ఈ రెండు చిత్రాలను నిర్మించింది కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ.
వీరిద్దరు తన స్నేహితులు కాబట్టి మిగతా నిర్మాతలు అందరిని పక్కనపెట్టి ఇద్దరికీ ఆ సినిమా ఛాన్స్ ఇచ్చారట ఎన్టీఆర్. కానీ ఈ చిత్రాల ద్వారా తన స్నేహితులిద్దరూ బాగానే సంపాదించుకున్నారు. అలాంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పొందారు. దీంతో ఇంటివద్దె ఖాళీగా ఉన్నవారు మళ్లీ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా రాణించాలని అనుకుంటున్నారట. అంతే కాదు తన స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావిస్తున్నారట. మరి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితులకు మరోసారి ఛాన్స్ ఇస్తారా లేదంటే టైం తీసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.