Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDeb1e045c865588bb76df813f8f81b6bf): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలతో టీజర్ స్టార్ట్ అయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రుతుప్రభూ ప్రొడ్యూసర్ గా మరింది. బాలీవుడ్ లో వెబ్ సీరిస్ లు చేస్తూ సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ అయ్యింది. అయితే టాలీవుడ్ లో అమ్మడు సినిమా ఖుషీ విజయ్ దేవరకొండతో చేసింది. ఆ తర్వాత తెలుగు లో మళ్లీ పత్తా లేదు.'త్రాలాలా మూవింగ్ పిక్షర్స్' పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా 'శుభం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది.
టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని పెళ్లి కూతురు ఫుల్ ఫైర్ లో ష్ ..అంటూ కోపడుతుంది. టీజర్ ఇదే ఉంది. హార్రర్ కామెడీ గా ఈ సినిమా వస్తుందని టాక్ . రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు.