dear uma: ‘డియర్ ఉమ’.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్ట్ !

ఈ సినిమాకి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. ఆల్డ్రెడీ సినిమా టీజర్ , పోస్టర్, పాటలు తెగ నచ్చాయి. 


Published Aug 15, 2024 09:14:00 PM
postImages/2024-08-15/1723736716_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తెలుగుఅమ్మాయి ప్రొడ్యూసర్ గా .హీరోయిన్ గా ఒకేసారి ఒక సినిమా చేస్తుంది.సుమాయా రెడ్డి.. రైటర్ గా ..ప్రొడ్యూసర్ గా ..హీరోయిన్ గా తనను నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. " డియర్ ఉమ" సినిమాతో సుమయా రెడ్డి టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అసలు ఈ డేరింగ్ స్టెప్ కే సగం సినిమా సక్సస్ కొట్టినట్టే. ఈ సినిమాకి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. ఆల్డ్రెడీ సినిమా టీజర్ , పోస్టర్, పాటలు తెగ నచ్చాయి. 


రీసెంట్ గా సుమయా రెడ్డి ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ప్రొడక్షన్ వర్క్  కంప్లీట్ అవుతుంది. టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా హడావిడిగా కంప్లీట్ చేస్తుంది.  ప్రొడ్యూసర్ గా సుమయారెడ్డికి ఫస్ట్ సినిమా. అయినా కాంప్రమైజ్ కాకుండా సినిమా చాలా రిచ్ గా తీస్తుందని ఇండస్ట్రీ లో టాక్.


 ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి రధన్ సంగీతమందించారు.రథన్ మ్యూజిక్ అంటే మంచి పాటలే ఎక్స్ పర్ట్ చెయ్యొచ్చు. రధన్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. లేటు గా ఇస్తాడు కాని అవుట్ పుట్ అద్దరగొట్టేస్తాడని టాక్. 

newsline-whatsapp-channel
Tags : movie-news socialmedia new-post indipendence-day

Related Articles