మె చెన్నైలోని శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో MBBS చేసింది. అక్కడ ఆమె డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలైంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: క్రియేటివ్ డైరక్టర్ ..క్రిష్ జాగర్లమూడి సడన్ గా రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. క్రిష్ ప్రీతి అనే గైనకాలజిస్ట్ ను పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఫ్రెండ్స్ నుంచి తర్వాత పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ ప్రీతి చల్లా 2007 నుండి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె చెన్నైలోని శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో MBBS చేసింది. అక్కడ ఆమె డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలైంది. అదే సంస్థ నుండి ప్రసూతి మరియు గైనకాలజీలో MS పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో నాల్గొవ తరం వైద్యురాలిగా, కుటుంబ వారసత్వం అయిన చల్లా ఆసుపత్రిని లీడ్ చేస్తున్నారు.
అయితే క్రిష్ కు ఇది రెండో పెళ్లి మొదటి పెళ్లి రమ్య తో జరిగింది. కాని పర్సనల్ కారణాల వల్ల 2018 లో విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రీతి తో కొత్త జీవితాన్ని అడుగు పెట్టారు. అయితే వీరివురు కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెకు మూడు ముళ్లు వేశారు. పెళ్లి పిక్స్ ను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే సినీ ప్రముఖులతో పాటు ..నెటిజన్లు కూడా విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని టాక్.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటీ’ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది.