బంగారం గ్రాముకు 2 రూపాయలు తగ్గగా..వెండి కేజీకి రూ. 200 తగ్గింది. బంగారం ధర అయితే గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు బ్రేక్ పడింది. దీంతో ఈ రోజు దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న దీంతో ఈ రోజు దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. బంగారం గ్రాముకు 2 రూపాయలు తగ్గగా..వెండి కేజీకి రూ. 200 తగ్గింది. బంగారం ధర అయితే గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.
గురువారం వెండి, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి . ఇప్పుడు 10 గ్రాములు 94 వేల రూపాయిలు ఉంది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర 9వేల 4వందల రూపాయిలు. అయితే వెండి కూడా దాదాపు లక్ష దాటుతుంది. మరింత పెరిగే అవకాశముందంటున్నారు .
ఈ క్రమంలో గురువారం వెండి, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం ప్రపంచధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతుంటాయి.