కార్తీకదీపం శౌర్య పాప గుర్తుందా.. హీరోయిన్లు కూడా తేలిపోతారు.!

తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ సీరియల్ ద్వారా  బేబీ కృతిక,  శౌర్య పాత్రలో అందరిని మెప్పించింది.శౌర్య కేవలం సీరియల్స్ లోనే కాకుండా పలు టీవీ రియాలిటీ షోలలో కూడా నటిస్తూ ఉంటుంది. అంతే కాదు జబర్దస్త్ లో కూడా తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. అలాంటి శౌర్య గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిన్నారి సౌర్య ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది.తాజాగా శౌర్యకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె అంద చెందాలని చూసి అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి శౌర్య పెద్దదైపోయింది కొంటె చూపులతో అందరిని కవ్విస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఫోటో మీరు కూడా చూసేయండి.


Published Jul 07, 2024 09:11:06 AM
postImages/2024-07-07/1720345010_shourya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ సీరియల్ ద్వారా  బేబీ కృతిక,  శౌర్య పాత్రలో అందరిని మెప్పించింది. ఈ సీరియల్స్ లో ఈమెను  గురించి చెప్పడానికి మాటలు లేవు.. ఈ సీరియల్ లో చిచ్చరపిడుగు లాగా తన నటనకు  ఎంతో గుర్తింపు వచ్చింది.

ఇలాంటి శౌర్య కేవలం సీరియల్స్ లోనే కాకుండా పలు టీవీ రియాలిటీ షోలలో కూడా నటిస్తూ ఉంటుంది. అంతే కాదు జబర్దస్త్ లో కూడా తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. అలాంటి శౌర్య గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిన్నారి సౌర్య ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది.

అద్భుతమైన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ప్రజెంట్ ఈమె ఫోటోలు చూసినటువంటి వారంతా ఈ అమ్మాయి శౌర్యానా అంటూ ఆశ్చర్యపోతున్నారు.  తాజాగా శౌర్యకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె అంద చెందాలని చూసి అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి శౌర్య పెద్దదైపోయింది కొంటె చూపులతో అందరిని కవ్విస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఫోటో మీరు కూడా చూసేయండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karthika-deepam shourya kruthika star-maa deepa

Related Articles