న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 73 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గెయిల్ జాబ్స్ పడ్డాయి. ఆసక్తిగల అభ్యర్ధులు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే గేట్ స్కోర్ ఉన్నవారే ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి నెలకు అక్షరాల నెలకు రూ. లక్షా 80 వేల వరకు జీతం వస్తుంది. న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 73 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్-2025 స్కోరు ఉండాలి. ఈ గేట్ స్కోరు ఆధారంగానే ఆయా పోస్టుల్లో ఖాళీలకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల్లో అనేక విభాగాలు ఉన్నాయి. కెమికల్ లో 21 ఖాళీలు ఇన్ స్ట్రైమెంటేషన్ 17 ఖాలీలు , ఎలక్ట్రికల్ విభాగంలో 14 ఖాళీలు, మెకానిక్ విభాగంలో 8 ఖాళీలు , బీఐఎస్ లో 13 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు బీఎస్సీ, బీటెక్ 65 శాతం మార్కులు రావాల్సిందే. అంతేకాదు...ఫుల్‌టైమ్ రెగ్యులర్ కోర్సు మాత్రమే చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే. అయితే రెగ్యులర్ వాళ్లు మాత్రమే దీని అర్హులు. అంతేకాదు...గేట్ స్కోర్ కూడా బాగుండాలి.గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపికైనవారి వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.గేట్-2025 స్కోరు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గేట్-2024లో మంచి స్కోరు చేసినా ఫలితం ఉండదు. ఈ ఉద్యోగానికి వయోపరిమితి కూడా 26 యేళ్లు . ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు.