malvika : స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఏమైనా చేస్తానంటున్న ప్రభాస్ బ్యూటీ

నేను స్టార్ అవ్వాలంతే. దానికి నేను ఏం చెయ్యడానికైనా సిధ్ధమే అని స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి జనాలు షాకవుతున్నారంటే నమ్మండి
 


Published Aug 12, 2024 06:40:00 AM
postImages/2024-08-12/1723425049_malvika.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ అంతా ఓ రంగుల వలయం...చాలా మందికి కలర్ ఫుల్ ఉంటూనే ..అవకాశాలను అందిస్తుంది. మరికొంతమందికి తన మాయతో ఊబిలోకి లాగేసుకుంటుంది. అవకాశాలు రావాలంటే ..ఈ రోజుల్లో చాలా కష్టపడాలి. ప్రతి క్యారక్టర్ కు ప్రాణం పోయాలి. కాస్త గ్లామర్ పాత్రలు చెయ్యాలి అలా చేస్తేనే ఇక్కడ నిలదొక్కుకోగలం

.
హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోడానికి అన్నట్టుగా ఇండస్ట్రీస్ లోకి వస్తారు కానీ చాలా తక్కువ కానీ . అందరికి స్టార్ హీరోయిన్ స్టేటస్ కావాలి. అందరికి  ఇండస్ట్రీ లో టాప్ బ్యూటీగా ఉండాలని ఉంటుంది. దీని కోసం ఏం చేసినా పర్లదు అనిపిస్తుంది. కాని స్టేట్మెంట్ ఇవ్వరు. సరిగ్గా ఇదే తరహా స్టేట్మెంట్ ని కోలీవుడ్ డస్కీ అండ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇచ్చి షాకిచ్చింది. 


సోషల్ మీడియాలో ముచ్చటించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా మరోసారి నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. ఇందులో ఓ ఇంట్రస్టింగ్ మ్యాటర్ చెప్పింది.  జెనరల్ ఏ హీరో అయినా ఏ హీరోయిన్ కి అయినా ఒక డ్రీం రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా మాళవిక కెరీర్ పరంగా ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం ఎలాంటివి చేయడానికి ఇష్టపడతారు అనే కామెంట్ కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధమే అందులో సందేహం లేదు. ఎంత బోల్డ్ క్యారక్టర్ అయినా చేస్తా. నేను స్టార్ అవ్వాలంతే. దానికి నేను ఏం చెయ్యడానికైనా సిధ్ధమే అని స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి జనాలు షాకవుతున్నారంటే నమ్మండి
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu movie-news

Related Articles