VIRAL NEWS: జైలర్ తో గుండె ..కళ్లు తినిపించిన ఖైదీలు !

ఆఫ్రికాలోని గీతారామ జైలులో ఖైదీలను చనిపోయేంత స్థాయిలో కొడతారు. అంతేకాదు ఇలాంటి జైల్లు ఖైధీలు కృూరంగా కూడా ఉంటారు.


Published Feb 08, 2025 09:19:00 PM
postImages/2025-02-08/1739029972_AP17053007660265.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఖైదీలుగా జీవితం మనిషి కృరత్వాన్ని ..చెడును చంపేస్తుందని ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ శిక్షలు విధిస్తారు. కాని కొంతమంది మరింత కృూరంగా మారుతుంటారు. ఆఫ్రికాలోని గీతారామ జైలులో ఖైదీలను చనిపోయేంత స్థాయిలో కొడతారు. అంతేకాదు ఇలాంటి జైల్లు ఖైధీలు కృూరంగా కూడా ఉంటారు.


బ్రెజిల్ లో అల్టామిరా జైలులో ప్రైమిరో కమాండో డా క్యాపిటల్ మరియు కమాండో వెర్మెల్హోగ్రూప్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 57 మంది ఖైదీలు హత్యకు గురయ్యారు. అనిసియో జైలులో నలుగురు జైలు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది అయితే చనిపోయిన వారి గుండె , కళ్లు బయటకు తీసి జైలర్ తో తినిపించారు . అసలు ఏమైందంటే ..


డ్రగ్స్ వ్యాపారంపై జైలులో గొడవ మొదలైంది. కానీ ఒక ముఠాలోని ఖైదీలు చాలా పిచ్చిగా మారారు, వారు ఇతర ముఠాలోని 13 మంది ఖైదీల కళ్లను లాగేసారు. 2 ఖైదీల హృదయాలను బయటకు లాగారు. అప్పటికే జైలర్  పరిస్థితిని అదుపు చెయ్యలేకపోయాడు. జైలర్ కు ఒక మనిషి కన్ను, గుండెను తినిపించారు. ఇక్కడ నలుగురు అధికారులు కూడా చనిపోయారు. అల్టామిరా జైలులో 39 మంది శిరచ్ఛేదం చేశారు. ఇక్కడ ప్రతి జైలులో కెపాసిటీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఖైదీలను ఉన్నారు. వీరిలో డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ బానిసలే ఎక్కువ.  దీని వల్ల ఇక్కడ ఖైదీలు తరచూ జైలర్‌ను బందీగా తీసుకుంటారు. భద్రతా సిబ్బంది వారిని వేరు చేస్తారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news jail africa died

Related Articles