laila: విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్ రిలీజ్ !

ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విశ్వక్ అబ్బాయిగా , అమ్మాయిగా రెండు క్యారక్టర్ లో నటించారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.


Published Feb 06, 2025 08:22:00 PM
postImages/2025-02-06/1738853721_lailatraier.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మాస్ కా దాస్ యాక్ట్ చేస్తున్న  మూవీ లైలా . రామ్ నారాయణ్ డైరక్షన్ లో రూపొందుతున్న మూవీ ట్రైలర్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విశ్వక్ అబ్బాయిగా , అమ్మాయిగా రెండు క్యారక్టర్ లో నటించారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా లేడీ గెటప్ లో విశ్వక్‌సేన్‌ నటన, సన్నివేశాలు అలరించేలా ఉన్నాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. లైలా గెటప్ లో విశ్వక్ సేన్ సూపర్ అంటున్నారు విశ్వక్  ఫ్యాన్స్.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen movie-news

Related Articles