A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDae4d5ebb72dc27673c35d577ff04e107): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Hit 3 Teaser: 'హిట్‌ 3' టీజ‌ర్ రిలీజ్ ...మాస్ లుక్ లో నాని ! | Nani Hit 3 Teaser Out Now - Newsline Telugu

Hit 3 Teaser: 'హిట్‌-3' టీజ‌ర్ రిలీజ్ ...మాస్ లుక్ లో నాని !

ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీన‌గ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది.

Published Feb 24, 2025 01:19:00 PM
postImages/2025-02-24/1740383537_hit3ins6788a5c16333e.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఈ రోజు నేచురల్ స్టార్ నాని బర్త్ డే అందుకే ఈ రోజు ఆయన హీరోగా చేస్తున్న సినిమా హిట్ _3 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని తో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1 న రిలీజ్ అవుతుంది. ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీన‌గ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. అక్క‌డ జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు.. పోలీస్ ఆఫీస‌ర్ అర్జున్ స‌ర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండ‌నుంది.  

నాని ఊరమాస్ లుక్ లో చాలా భయంకరంగా కనిపించాడు. రావు రమేశ్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర పాత్రదారులను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జె మేయర్ బీజీఎం మ‌రో స్థాయిలో ఉంది. మొత్తానికి " హిట్ 3 థర్డ్ కేస్ " ఆషామాషీగా ఉండదని మాత్రం అర్ధమైపోయింది. ఇంతకు ముందు నాని ...మాస్ లుక్ లో దసరా సూపర్ హిట్ . ఈ మాస్...కు డబుల్ మాస్ విజువల్స్ హిట్ 3 మూవీ ఉండబోతున్నట్లు తెలిపారు మూవీ టీం.'హిట్' యూనివ‌ర్స్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు శైలేశ్ కొల‌ను మ‌రోసారి మోస్ట్ వ‌యొలెంట్ క‌థ‌తో వ‌స్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news nani teaser-release

Related Articles