Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDb0bbf85253d4da71c0cb18ddcace4bc8): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
ఆర్ ఎక్స్ -100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ విలన్ గా చేస్తున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, డైరక్షన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో చిరు అలరించబోతున్నారు. చిరుకు విలన్ గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు విలన్ గా సత్యదేవ్ నటించాడు. చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా లో కార్తీకేయ విలన్ గా చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆర్ ఎక్స్ -100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ విలన్ గా చేస్తున్నాడు.
నాని గ్యాంగ్ లీడర్ లో విన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీమ్ లో కూడా విలన్ గా చేశాడు. మరోసారి కార్తీకేయ మెగాస్టార్ చిరుకు విలన్ గా చేస్తున్నాడట అఫిషియల్ టీం. కామెడీ రోల్ లో చిరును ఎలా చూపిస్తాడో చూడాలి . విక్టరీ వెంకటేశ్ తో ఎఫ్ -2 , ఎఫ్ -3 నవ్వుల పండుగను పూయించిన డైరక్టర్ అనిల్ రావిపూడి . మెగా ట్విస్ట్ ఏంటో మూవీ టీం చెప్పాల్సిందే.