అందానికే అసూయ పుట్టేలా ప్రియాంక బికినీ ఫోటోలు.. భర్తతో అలా చేస్తూ.?

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏ ఇండస్ట్రీలో అయినా  హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు తెలియని వారు ఉండరు.  అందం, అభినయం, రాజసం  ఇలా అన్నీ కలిపితేనే  ప్రియాంక


Published Sep 14, 2024 03:58:00 PM
postImages/2024-09-14/1726308589_priya.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏ ఇండస్ట్రీలో అయినా  హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు తెలియని వారు ఉండరు.  అందం, అభినయం, రాజసం  ఇలా అన్నీ కలిపితేనే  ప్రియాంక చోప్రా అనే ఒక రూపం ఉంటుంది.  అలాంటి ఈ అందాల ముద్దుగుమ్మ సినిమా రంగంలో గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. అలాంటి ఈమె తనకంటే వయసులో చిన్నవాడైనటువంటి  నిక్ జోనస్ ని ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు వీరి బంధంలో ఎలాంటి కలతలు లేకుండా  అద్భుతంగా సాగుతోంది.

ప్రతిక్షణం కొత్త దంపతుల్లా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. ఎప్పుడు విరామం దొరికిన  ప్రియాంక మరియు నిక్ జోనస్ లు కలిసి  వెకేషన్స్ వెళ్లి చిల్ అవుతారు. ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉంటూ హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఒకరికొకరు  ఎంజాయ్ చేస్తూ విడాకులు తీసుకుంటున్నటువంటి  దంపతులకు చెంపపెట్టు లా మారుతున్నారు. అలాంటి ప్రియాంక చోప్రా నిక్ కలిసి బీచ్ లో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

https://www.instagram.com/p/C_3ljAQt82X/?igsh=Z2h4MGlxczh5cG90

ఇందులో ప్రియాంక చోప్రా బికినీ దుస్తుల్లో ఎంతో అందంగా, తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. కాళ్ల నుంచి మొదలు తలవరకు దగదగలాడుతూ  అందాలతో సెగలు పుట్టిస్తోంది.  భర్త నిక్ జోనస్ ఒడిలో పడుకొని ఎంజాయ్ చేస్తోంది.  చల్లని వాతావరణంలో అద్భుతమైన వేకేషన్స్ లో వీరిద్దరూ కలిసి దిగినటువంటి వివిధ భంగిమల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

newsline-whatsapp-channel
Tags : priyanka-chopra nick-jonos holly-wood newslinetelugu tollywood bolly-wood

Related Articles