Kannappa: 'కన్నప్ప" విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ !

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.


Published Apr 09, 2025 05:29:00 PM
postImages/2025-04-09/1744200041_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా " కన్నప్ప" సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అన్ని బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 7న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.


ఈ నెల 25 న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాని కారణంగా వాయిదా వేశారు. రీసెంట్ గా ఈ మూవీ కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ , ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.'క‌న్న‌ప్ప‌'లో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నాయికగా నటిస్తోంది. కన్నప్పలో భారీ తారాగానం ఉంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లు ..భారీ సెట్టింగ్స్ తో జనాలను మరింత ఆసక్తి చూపేలా చేస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manchu-family manchu-vishnu

Related Articles