Rashmika:అలా చేయాలంటేనే సిగ్గేస్తోంది బాబోయ్ అంటున్న రష్మిక.!

రష్మిక మందన  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఈమె అంటే తెలియని వారు ఉండరు. అలాంటి రష్మిక మందన  అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అటువంటి ఈ ముద్దుగుమ్మకు ఆ పని చేయాలంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అట. అదేంటో చూద్దాం.. నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన ఎంత అల్లరి చేస్తుందో మనందరికీ తెలుసు. నటన టాలెంట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మరింత మేస్మరైజ్ చేస్తూ ఉంటుంది.


Published Jul 14, 2024 05:45:00 PM
postImages/2024-07-14/1720958004_rasmika.jpg

న్యూస్ లైన్ డెస్క్: రష్మిక మందన  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఈమె అంటే తెలియని వారు ఉండరు. అలాంటి రష్మిక మందన  అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అటువంటి ఈ ముద్దుగుమ్మకు ఆ పని చేయాలంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అట. అదేంటో చూద్దాం.. నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన ఎంత అల్లరి చేస్తుందో మనందరికీ తెలుసు. నటన టాలెంట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మరింత మేస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీ లోకి వెళ్ళిన తర్వాత  మరింత జోష్ పెంచింది. బాలీవుడ్ హీరోయిన్స్ కే పోటీగా నిలుస్తున్నది. తాజాగా రష్మిక మరో ఇంట్రెస్టింగ్ సెల్ఫీ ని పోస్ట్ చేసింది. స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఒక సెల్ఫీ ఫోటో దిగి పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/C9SE91Fo7-0/?igsh=dnhxazF5dGVvemFi

ఈ ఫోటో షేర్ చేస్తూ హాయ్ మై లవ్స్ అంటూ నేటిజన్లను ఉద్దేశించి ఇలా రాసుకుంది.  నాకు నేను నా సెల్ఫీ ని పోస్ట్ చేయాలంటే షై ఫీలింగ్ కలుగుతోందని  అంటున్నది. నా గ్యాలరీలో నన్ను మిలియన్ల మంది ఇష్టపడుతున్నారు. కానీ అందులో నేను నా ఫోటోలు ఎక్కువగా షేర్ చేయలేకపోతున్నాను. మీకోసం ఈ ఫోటోను షేర్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్టు వైరల్ గా మారింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bolly-wood rasmika-mandana selfi fans

Related Articles