పవన్ కళ్యాణ్ ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది మంచితనం, నాయకత్వ లక్షణం మాత్రమే. ఇలా ప్రజలకు ఎంతో సేవ చేయాలనే లక్షణంతో ఆయన ఉన్నాడు కాబట్టే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లో కేవలం ఆ ఒక్కటి మాత్రమే అవలక్షణం ఉంది. అదే ముగ్గురు అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం. భూతద్దం పట్టి చూసిన ఈ మూడు తప్పులు తప్ప పవన్ లో మరో తప్పు వెతకలేం.
న్యూస్ లైన్ డెస్క్: పవన్ కళ్యాణ్ ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది మంచితనం, నాయకత్వ లక్షణం మాత్రమే. ఇలా ప్రజలకు ఎంతో సేవ చేయాలనే లక్షణంతో ఆయన ఉన్నాడు కాబట్టే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లో కేవలం ఆ ఒక్కటి మాత్రమే అవలక్షణం ఉంది. అదే ముగ్గురు అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం. భూతద్దం పట్టి చూసిన ఈ మూడు తప్పులు తప్ప పవన్ లో మరో తప్పు వెతకలేం.
అయితే అలాంటి పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని ప్రేమించి మరి రెండవ పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. వీరి మధ్య ప్రేమ బద్రి, జానీ సినిమాలు చేసే సమయంలోనే కలిగింది. అది కాస్త ఎక్కువైపోయి పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి తర్వాత వీరికి ఆధ్యా, అకిరా నందన్ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు చిన్నతనంలోనే వీరి మధ్య కాస్త ఇబ్బందులు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి రేణు దేశాయ్ తన పిల్లలని సాకుకుంటూ ఒంటరిగానే ఉంటూ వస్తుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వైరల్ అవుతూనే ఉంటుంది.
https://www.instagram.com/reel/C9rFaGbhoLt/?igsh=MTVuZGxqYXQ1dWV1ag==l
ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ అప్పుడప్పుడు అభిమానులకు గట్టి కౌంటర్లు కూడా ఇస్తుంది. అయితే తాజాగా తన పిల్లలకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి ఈ విధంగా చెప్పుకొచ్చింది. " నన్ను నా పిల్లలు కవితగా మార్చారు. నేను పోయిన జన్మలో ఎన్నో పుణ్యాలు చేసిఉంటే కానీ నాకు ఈ ఇద్దరు పిల్లలు లభించరు అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అవుతూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు మంచివారికి అంతా మంచి జరుగుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.