Samantha: ఆ బాలీవుడ్ హీరో మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన సామ్..? 2024-06-23 11:29:43

సమంత.. ప్రస్తుతం అవకాశాలు లేక జిమ్ లో తెగ కష్టపడుతుంది.అనారోగ్యంతో పేలగా మారిన  తన మొహాన్ని, బాడీ ని ఫిట్ గా గ్లామర్ గా చేసుకోవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మా ఇంటి బంగారం అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని చేస్తోంది. ఇది కూడా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తోంది. అయితే తాజాగా సమంతకి బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో మూవీలో హీరోయిన్ అవకాశం వచ్చినట్టు  బీటౌన్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇక గత కొద్ది రోజుల నుండి సమంతా బాలీవుడ్ హీరో తో నటిస్తుంది..