Samanta:సమంత ఫస్ట్ లవ్ అతడే..అందుకే చైతుతో విడాకులు తీసుకుందా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు సమంత నాగచైతన్య. లవ్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాల పాటు  అన్యోన్యంగా జీవించి విడాకులు తీసుకొని విడిపోయారు. అసలు వీరు విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం, వీరి విడాకులకు రకరకాల కారణాలు రాస్తూ వార్తలు క్రియేట్ చేస్తున్నారు.


Published Jul 20, 2024 05:33:00 PM
postImages/2024-07-20/1721475619_samantha.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు సమంత నాగచైతన్య. లవ్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాల పాటు  అన్యోన్యంగా జీవించి విడాకులు తీసుకొని విడిపోయారు. అసలు వీరు విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం, వీరి విడాకులకు రకరకాల కారణాలు రాస్తూ వార్తలు క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సమంత నాగచైతన్య  విడాకులకు కారణం సమంత ఫస్ట్ లవ్వే అని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే నాగచైతన్య సమంతకు  ఫస్ట్ లవ్ అని చాలామంది అనుకుంటారు. కానీ నాగచైతన్య కాదట.  తాజాగా తన ఫస్ట్ లవ్ ఎవరో సమంతా ఒక సందర్భంలో బయట పెట్టిందని తెలుస్తోంది. సమంత చదువుకునే రోజుల్లోనే పల్లవరం నుండి టీ నగర్ వెళ్లడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట.

అయితే ఒక అబ్బాయి ప్రతిరోజు తన వెంట పడుతూ బస్ స్టాప్ నుంచి మొదలు తాను  కాలేజీకి వెళ్లే దాకా వెంబడించేవాడట. నాకు కొన్ని అడుగుల దూరంలో మాత్రమే నన్ను వెంబడించేవాడని, ఎప్పుడు నా ముందుకు వచ్చి అతను నాతో మాట్లాడలేదని, సమంత చెప్పుకొచ్చింది.  అలా ఇంటర్ పూర్తయ్యే వరకు ఫాలో అయ్యాడని ఒకరోజు నేనే అతని ముందుకు వెళ్లి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడిగాను.

దీంతో ఆయన నేను నిన్ను ఫాలో అవ్వడమేంటి అంటూ  చెప్పారట. ఈ మాట విని సమంత షాక్ అయిందట. అతను సమంత అడిగితే నీకోసమే ఫాలో అవుతున్నాను అని చెప్పి ఉంటే, సమంత తన లవర్ ని యాక్సెప్ట్ చేసి ఉండేది. కానీ ఆ వ్యక్తి నిన్ను నేను ఫాలో అవ్వడం లేదని చెప్పడంతో ఉట్టి పిరికివాడు ఉన్నట్టున్నాడని అనుకుందట. అంతేకాదు ఆ వ్యక్తి నా ఫస్ట్ లవ్ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే సమంత ఫస్ట్ లవ్ గురించి నాగచైతన్య మరియు సమంత మధ్య గొడవ వచ్చి విడాకులు తీసుకున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త క్రియేట్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce samantha nagachaitanya first-love

Related Articles