అత్త ఆ పనికి లొంగలేదని చంపేసిన టెన్త్ క్లాస్ పిల్లాడు.! 2024-06-23 05:12:10

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలే ఎన్నో మర్డర్ కేసులలో ఇరుక్కుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పెంపకం మరియు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అని చెప్పవచ్చు. దీన్ని మంచి కోసం వాడుకుంటే పర్లేదు కానీ, చెడు వ్యసనాల కోసం వాడుకుంటే  ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తాజాగా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి సొంత అత్తని కడతేర్చాడు. దీనికి కారణం ఆ పిల్లాడికి కలిగిన లైంగిక కోరికలే. ఆ కోరిక తీర్చలేదని అత్తను కొట్టి చంపాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ యదార్ధ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఒక పిల్లవాడు  కొన్ని రోజుల క్రితం తన అత్తవారింటికి వెళ్ళాడు.  మేనమామ పని పని నిమిత్తం వేరే స్టేట్ కి వెళ్లడంతో,  అత్త (35) పిల్లాడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి సమయంలో పిల్లాడికి అత్త భోజనం పెట్టి తాను తిని  ఎవరి గదిలోకి వెళ్లి వారు నిద్రపోయారు. అత్త నిద్రపోయిన తర్వాత కాసేపటికి ఆ పిల్లాడు లేచి అత్త గదిలోకి వెళ్ళాడు. బెడ్ పై కూర్చుని ఆమెపై చేయి వేశాడు.  వెంటనే మేల్కొన్న ఆ మహిళ అతని ఏంటని