Dementia : మతిమరపు అని వదిలేయకండి..ఈ వ్యాధి అయిండవచ్చు !

రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మ‌తిమ‌రుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.


Published Jun 24, 2024 10:50:49 PM
postImages/2024-06-24/1719249649_DementiaCaregiver750.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మ‌తిమ‌రుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.

ఏదైనా పనిచేసినా చేయలేదని భావిస్తుంటారు. అదే పని పదేపదే చేస్తుంటారు. ఉదయం చేసిన పని సాయాంత్రానికి గుర్తు ఉండదు. తెలిసిన వారిని కూడా గుర్తుప‌ట్ట‌రు. ఇలా చేస్తే.. వయస్సు కారణంగా పెద్దవారిలో చాద‌స్తమని వారి పిల్ల‌లు భావిస్తుంటారు. అయితే, కొన్ని డిమెన్షియాల‌లో(dementia) మరిన్ని స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. ప్రత్యేకించి మూత్రాన్ని ఆపుకోలేరు. అందరూ నడిచే వేగం కన్నా చాలా నెమ్మదిగా నడుస్తుంటారు.

డెమ్నీషియా అనగానే..పెద్ద రోగం అని భయపడుతుంటారు . మ్యాటర్ అది కాదు...డిమెన్షియా అంటే మెదడు లో నీరు చేరడం. చిన్న‌వ‌యస్సులోనే చాలామందికి మెదడులో నీరు చేరితే వెంటనే కోమాలోకి వెళ్లిపోతారు. అదే పెద్ద వ‌య‌సులో మెద‌డు కుచించుకుపోతుంది. కాబట్టి చిన్న , పెద్ద ఎవరైనా మతిమరుపుతో జాగ్రత్తలు తప్పవు.

newsline-whatsapp-channel
Tags : health-news dementia brain

Related Articles