earth quake: భూకంపం వస్తుందని ఏనుగులకు ఎంత ముందు తెలిసిపోతుందో చూడండి !


ఈ సర్కిల్ ఫార్మేషన్ అనేది సాధారణంగా వాటి చిన్న మరియు బలహీనమైన సభ్యుల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఏనుగు పిల్లలు .


Published Apr 16, 2025 04:45:00 PM
postImages/2025-04-16/1744802222_1c822613e60b009e1afd08d996c3e571.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  ఈ ఉదయం అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా లో 5.2 రిక్ర్ స్కేలు భూకంపం జరిగింది. ఈ భూకంపం జరుగుతున్నపుడు  శాన్ డియాగో జూలో ఏనుగులు రౌండ్ గా చేరి తమ ప్రాణాల కోసం చాలా కంగారుపడ్డాయి. భూమి కంపించడానికి ముందు కొన్ని సెకన్లలోనే అవి అసహ్యంగా ప్రవర్తించాయి. ప్రకంపనలు మొదలైనపుడు మాత్రం చాలా వింతగా ప్రవర్తించాయని జూ అధికారులు అంటున్నారు. 


ఈ సర్కిల్ ఫార్మేషన్ అనేది సాధారణంగా వాటి చిన్న మరియు బలహీనమైన సభ్యుల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఏనుగు పిల్లలు ..తమ కంటే చిన్న వయసు ఏనుగులను ఇలా పెద్ద ఏనుగులు సర్కిల్ ఫార్మ్ లో తిరుగుతూ రక్షించుకుంటాయి.శాన్ డియాగో జూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఏనుగుల సహజ instinct ఎలా పనిచేస్తుందో మనం చూస్తాము, అలాగే ఈ చరిత్రాత్మక సంఘటనలను మరింత ఆసక్తిగా చూస్తాము.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu elephant earth-quake

Related Articles