hydrabad: మీరు రోజు తీసుకునే పాల పాకెట్లలో ఈ బ్రాండ్లు కల్తీవట !

కొంతమంది నకిలీ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని బ్రాండ్లు మంచివి కాదు . అయితే ఇప్పుడు మనం తాగేవి ఏవీ మంచి పాలు కాదు.


Published Oct 17, 2024 11:57:00 AM
postImages/2024-10-17/1729146553_1668674897260.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా వరకు పాలు అవసరం లేని ఇళ్లు దాదాపు అసాధ్యం.  ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు ఒక్క హైదరాబాద్ లోనే 5వేల లీటర్ల కల్తీ పాలు ..స్వఛ్ఛ్ భారత్ , మేకిన్ ఇండియా లోగోలతో అమ్మకాలు జరుపుతున్నారు. పాలు చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు పాలు అవసరమే. మంచివో చెడ్డవో ఆ పాలే మరిగించి పిల్లలకు పెడతాం. మన అవసరాలను ఆసరాగా తీసుకొని కొంతమంది నకిలీ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని బ్రాండ్లు మంచివి కాదు . అయితే ఇప్పుడు మనం తాగేవి ఏవీ మంచి పాలు కాదు.


వాసన, చిక్కదనం కోసం రసాయనాలు కలుపుతారు. వాసన కోసం కొంచెం పాల పొడిని వాడి, దానికి గ్లూకోజ్​ ద్రావణం, చిరోటి రవ్వ, ఎసిడిక్​ యాసిడ్​, పామాయిల్​, వనస్పతి వంటి పదార్థాలను మిక్స్​ చేస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాలకు 5 వేల లీటర్ల వరకు నకిలీ పాలను సరఫరా చేస్తున్నారు.  ఈ నకిలీ బ్రాండ్లు ఏంటంటే..కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్లతో బేగంబజార్​ కేంద్రంగా నగరంలోని పలు టీ స్టాళ్లు, 50 హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్​ హౌస్​లకు సరఫరా చేస్తున్నాడు. అసలు ఈ బ్రాండ్లు చాలా ఫేక్ ..కాని ధైర్యంగా ఐస్ క్రీమ్స్ , పెరుగు తయారుచేసి బహిరంగంగా అమ్ముతారు.


హైదరాబాద్​కు ప్రతి రోజు 30 లక్షల పాల ప్యాకెట్లు ఉన్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​లో నిత్యం దాదాపు 30 లక్షల లీటర్ల పాలు అవసరం. సుమారు కోటి మంది జనాభాకు సహకార డెయిరీలు దాదాపు 10 లక్షలు, ప్రైవేటు డెయిరీలు దాదాపు 18 నుంచి 19 లక్షల లీటర్లు అమ్ముతున్నాయి. మనం తాగే ఏ పాలు నిజమో... తెలీడం చాలా కష్టంగా ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style india milk

Related Articles