health: ఎక్కువగా తలనొప్పి వస్తుందా ..ఈ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు !

బరువు తగ్గాలన్న ఉద్దేశ్యంతోనో లేక మరేదో ఇబ్బందులతో చాలా మంది తినకుండా ఉంటారు. చాలామంది బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. కొందరు మధ్యాహ్నం అన్నం తినడం మానేస్తారు.


Published Jan 06, 2025 11:04:00 PM
postImages/2025-01-06/1736184923_AdobeStock244803452.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బరువు తగ్గాలన్న ఉద్దేశ్యంతోనో లేక మరేదో ఇబ్బందులతో చాలా మంది తినకుండా ఉంటారు. చాలామంది బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. కొందరు మధ్యాహ్నం అన్నం తినడం మానేస్తారు. ఇంకొంతమంది రాత్రి ఖాళీ కడుపుతూనే పడుకుంటారు. కాని ప్రతి చిట్కా అందరికి ఒకేలా రియాక్ట్ అవ్వదు. 


* భోజనం చేయకపోవడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. మీ బ్రెయిన్ షుగర్స్ తోనే చక్కగా పనిచేస్తుంది.

మీరు కాని ఫుడ్ తగ్గిస్తే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గి ..బ్రెయిన్  చాలా అవస్థలు పడుతుంది. కాన్సన్ ట్రేషన్ తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మాటిమాటికి మూడు మారిపోవడం జరుగుతుంది.


*పోషకాహార నిపుణుల ప్రకారం ఒక రోజులో నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే ఖాళీ కడుపుతో ఉండాలి. 


* నిజానికి ఫుడ్ సరిగ్గా తినకపోయినా తలనొప్పి , వాంతులు వస్తుంటాయి. దీని వల్ల ఎఫెక్ట్ డైరక్ట్ గా బ్రెయిన్ మీద పడుతుంది.


* అంతేకాదు ఫుడ్ విషయంలో జాగ్రత్త లేకుండా ..హెల్దీ ఆహారం తీసుకోకపోతే ...ఎక్కువ శాతం ఖాళీ కడుపుతో ఉంటే వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.


కాబట్టి ఫుడ్ తక్కువ తీసుకొండి. కాని కంపల్సరీ తినాలి. పూర్తి గా ఖాళీ కడుపుతో ఉండకూడదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits food-habits

Related Articles