Sperm Count: అబ్బాయిలు ...వీర్యకణాలను పెంచే ఆహార పదార్థాలు ఇవే! 2024-06-23 12:30:43

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కొన్ని విషయాలు మాట్లాడడానికి అసలు సిగ్గుపడక్కర్లేదు. ముఖ్యంగా ఇదిగో ఇలాంటి విషయాలు...హెల్త్ ఈజ్ వెల్త్ ...నేచురల్ గా జరిగే ఏ విషయానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు..ఇంత మోటివేషన్ ఎందు కాని ...ఈ రోజుల్లో మగవారికి ప్రధాన సమస్య సంతాన సమస్యలు...స్మెర్మ్  కౌంట్ ఇష్యూస్ . దేనికి అంటే వెయ్యి కారణాలు ...ఫుడ్ , హెల్దీ అలవాట్లు లేకపోవడం , సిగరెట్ , మందు మన్ను మశానం బోలెడు ఉంటాయి. కాని కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ..మగవారి హెల్త్ పర్ఫెక్ట్ అయిపోతుంది.


వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్, సెలీనియం, విటమిన్-ఇ తదితర పోషకాలు ఉంటాయి.


*టమాటాల(tomoto) తోనూ వీర్య కణాల నాణ్యత పెంచుకోవచ్చని చెప్పారు.
* సీ ఫుడ్ తింటే వీర్యపుష్టి ( healthy spream) పెరుగుతుంది.
* సముద్రపు చేపలు( sea food) , రొయ్యలు , పీతలు( crab)  లాంటి వీర్యపుష్టికి మంచివి.
*ఆకు కూరలు( green vegitables) , ఆకు పచ్చని కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యూలార్ దెబ్బతినకుండా కాపాడతాయని, వీర్య కణాల కదలికలను చురుగ్గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* గుమ్మడి గింజలలో ( pumpkin seeds) ఉండే ఫైటోస్టెరాల్ కు టెస్టోస్టెరాన్ స్థాయులను పెంచే గుణముందని చెప్పారు. పురుషులలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. 
*స్పెర్మ్( spream)  కదలికలను మెరుగ్గా ఉంచేందుకు విటమిన్ సి( vitamin c) తోడ్పడుతుందని చెబుతూ.. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.