ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (idbibank.in) ద్వారా డైరెక్ట్ లింక్ పొందొచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1000 పోస్టులను భర్తీ చేయనుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐడీబీఐ ఈఎస్ ఓ రిక్రూట్ మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజే లాస్ట్ డేట్. కాని ఈ అప్లికేషన్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ . పోస్టుల ఖాళీలు , జీతం అన్ని డీటైల్స్ తెలుసుకుందాం. ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (idbibank.in) ద్వారా డైరెక్ట్ లింక్ పొందొచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1000 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టుకు అప్లై చెయ్యాలనుకునేవారు అభ్యర్థులు అక్టోబర్ 2, 1999 కంటే ముందు, అక్టోబర్ 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి . అయితే పేరుపొందిన యూనివర్సిటీలో డిగ్రీ సాధించాలి.ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.250 ఇతర అభ్యర్థులందరికీ రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని కార్డులు యాక్సప్ట్ చేస్తారు. ఉద్యోగంలో ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 29వేలు, రెండో ఏడాది నుంచి నెలకు రూ. 31వేల జీతం లభిస్తుంది.
జనరల్ కేటగిరీ : 448 సీట్లు
ఎస్టీ కేటగిరీ : 94 సీట్లు
ఎస్సీ కేటగిరీ : 127 సీట్లు
ఓబీసీ కేటిగిరీ: 231 సీట్లు
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ: 100 సీట్లు
పీడబ్ల్యూబీడీ కేటగిరీ: 40 సీట్లు