earth quake: మయన్మార్ లో మరణ మృదంగం ...2వేలకు చేరిన మరణాలు !

భారత్ తో పాటు యూరోపియన్ యూనియన్ బ్రిటన్ , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ , సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు ఆర్ధిక సాయంఅందిస్తున్నాయి. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.


Published Mar 31, 2025 08:49:00 PM
postImages/2025-03-31/1743434409_Myanmar.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మయన్మార్ లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటింది. గాయపడిన వారి సంఖ్య 3,900 మందికి గాయాలయ్యాయని, 270 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని తెలిపింది. అయితే భూకంపం తో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ తో పాటు యూరోపియన్ యూనియన్ బ్రిటన్ , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ , సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు ఆర్ధిక సాయంఅందిస్తున్నాయి. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.


మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటింది. భూకంపం ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు భారత్‌తో పాటు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా తదితర దేశాలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించాయి. ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమిలో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu earth earth-quake mayanmar

Related Articles