screen time: స్క్రీన్ టైం తగ్గిస్తూనే..యూట్యూబ్ లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే 

ఇప్పుడు రోగం ఇదే...గంటలు గంటలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఆడ , మగ , పిల్ల, ఆఖరికి పెంపుడు జంతువులు కూడా ఫోన్లే చూస్తున్నారు. అసలు ఈ అడిక్షన్ తగ్గించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. వంట చెయ్యాలన్నా.. ఛీ ఛీ ఏం కావాలన్నా..తెలుసుకోవాలన్నా..ఫోనే. కొన్ని సార్లు ఏదో పని మీద తీసి పని మరిచిపోయి ...ఫోన్ చూస్తూ ఉండి పోయిన వారు కోకొల్లలు. అందుకే అసలు ఫోన్ అలవాటు తగ్గించాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి .


Published Jul 11, 2024 05:28:00 PM
postImages/2024-07-11/1720699151_screentime1024x719.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు రోగం ఇదే...గంటలు గంటలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఆడ , మగ , పిల్ల, ఆఖరికి పెంపుడు జంతువులు కూడా ఫోన్లే చూస్తున్నారు. అసలు ఈ అడిక్షన్ తగ్గించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. వంట చెయ్యాలన్నా.. ఛీ ఛీ ఏం కావాలన్నా..తెలుసుకోవాలన్నా..ఫోనే. కొన్ని సార్లు ఏదో పని మీద తీసి పని మరిచిపోయి ...ఫోన్ చూస్తూ ఉండి పోయిన వారు కోకొల్లలు. అందుకే అసలు ఫోన్ అలవాటు తగ్గించాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి .


* సాధారణంగా యూట్యూబ్‌లో షార్ట్స్‌ ఓపెన్‌ చేసి ఏదో కాసేపు చూసి వదిలేద్దాం అనుకుంటాం. షార్ట్స్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోయేలా ఓ సెట్టింగ్ చేసుకోవచ్చు  . యూట్యూబ్ సెట్టింగ్స్‌లో జనరల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత  ‘రిమైండ్‌ మీ టు టేక్‌ బ్రేక్‌’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకొని టైమర్‌ను సెట్ చేసుకోవాలి. దీనివల్ల ప్రతి పదిహేను నిమిషాలకు మీకో నొటిఫికేషన్ వస్తుంది. రేయ్ బాబు ఫోన్ ఆన్ చేసి పదిహేను నిమిషాలయ్యింది ..ఆపరా అని గుర్తు చేస్తుంది.


* ఇందుకోసం ముందుగా క్రోమ్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం పైన రైట్ సైడ్ కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్‌ చేసి,డెస్క్‌ టాప్‌ సైట్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఎక్కువ స్క్రీన్ టైం వాడే వారికి చాలా హెల్ప్ అవుతుంది.


* యూట్యూబ్‌లో వీడియో ఆటోమెటిక్‌గా ఫుల్‌ స్క్రీన్‌లో చూడ్డానికి ఓ ట్రిక్‌ అందుబాటులో ఉంది. ఇందుకోసం ముందుగా యూట్యూబ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జూమ్‌ టూ ఫిల్‌ స్క్రీన్‌ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఆటోమెటిక్‌గా వీడియో జూమ్‌లోనే ప్లే అవుతుంది.


ఈ ఆప్షన్స్ తో ..మీ స్క్రీన్ టైం తగ్గడమే కాదు...యూట్యూబ్ ను ఫుల్ స్క్రీన్ టైంలో ఎంజాయ్ చెయ్యొచ్చు..ట్రై చెయ్యండి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu youtube

Related Articles